ప్రముఖ బాలీవుడ్ నటి చెల్లెలు హత్య కేసులో అరెస్ట్..! 18 d ago
రాక్ స్టార్ మూవీ హీరోయిన్ నర్గిస్ ఫక్రి చెల్లెలు ఆలియా ఫక్రి ని న్యూయార్క్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏడాది క్రితం ఆలియా కు తన ప్రియుడు జాకబ్ బ్రేకప్ చెప్పి వేరే అమ్మాయితో రేలషన్లో ఉన్నాడని సమాచారం. ఆమె ఈ విషయాన్నీ తట్టుకోలేక నవంబర్ 2న జాకబ్ అతని స్నేహితురాలు ఎటినీ ఉంటున్న గ్యారేజ్ తగలపెట్టింది. దీనితో జాకబ్, ఎటినీ లు చనిపోయారు.గ్యారేజ్ బయట "ఈరోజు మీరు నా చేతిలో చచ్చారు" అని ఆలియా బిగ్గరగా అరిచినట్లు స్థానికులు చెప్పారు.